
జనంన్యూస్ 29.సిరికొండ.శ్రీనివాస్ పటేల్.
తేదీ 29.01.2026 నాడు మైలారం గ్రామ శివారులో పేకాట ఆడుచున్నారు అనే సమాచారంపై, పేకాట ఆడుచున్న ప్రదేశానికి వెళ్లి అక్కడ పేకాట ఆడుచున్న నలుగురు వ్యక్తులను పట్టుకొని వారి వద్ద నుండి రూపాయలు 1810 రూపాయలు, పేకట ముక్కలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయనైనది. యస్. ఐ ఆఫ్ పోలీస్, సిరికొండ.