
జనం న్యూస్ జనవరి 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలంలోని కొత్త గట్టు సింగారం మేడారం జాతర దృష్టిలో పెట్టుకొని శాయంపేట పోలీసులు రోడ్డు పై ఏర్పడిన గుంతలను పూడ్చి వేయించారు ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదాలు కలగకుండా సురక్షితంగా జాతరకు వచ్చి వెళ్లే విధంగా కొత్త గట్టు సింగారం గ్రామ రహదారి వెంట ఉన్నటువంటి గుంతలను జెసిబి సహాయంతో పూడ్చివేశారు ఈ సందర్భంగా పలువురు గ్రామ ప్రజలు వాహనదారులు హర్ష వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సీఐ పి రంజిత్ రావు ఎస్సై జక్కుల పరమేశ్వర్ కానిస్టేబుల్ సతీష్ సిబ్బంది పాల్గొన్నారు….