Logo

శబరిమల వెళ్లే భక్తులకు ఒక శుభవార్త. శబరిమలను కనెక్ట్ చేసే ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైల్వే ప్రాజెక్టులకు ఎట్టకేలకు మోక్షం లభించింది.