
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా.
కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్య మంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశం మేరకు ఒకరోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ.నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి పంచాయతీ వార్డులలో సచివాలయ సిబ్బందితో కలిసి పెన్షన్ దారులకు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు వక్ఫ్ బోర్డు జిల్లా కార్యదర్శి అమీర్, టీడీపీ నాయకురాలు మాజీ ఎంపీటీసీ లక్ష్మి దేవి, తెలుగు యువత పార్లమెంట్ ఉపాధ్యక్షులు సుదర్శన్ , జనసేన కడప జిల్లా కార్యదర్శి కార్యక్రమాల విభాగము గురివిగారి వాసు,బీజేపీ మండల ఉపాధ్యక్షులు నాగేంద్ర, మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ తాటి సుబ్బరాయుడు, సివి సుబ్బయ్య బీజేపీ మండల ఉపాధ్యక్షులు,రాజబోయిన మహేష్ మండల బిజెపి జనరల్ సెక్రటరీ, బిజెపి యువ నాయకులు వీరబల్లి జయకుమార్ రెడ్డి, రాచూరి మురళి, జనసేన సీనియర్ నాయకులు రుద్ర లక్ష్మీకర్ రాజు, జనసేన యువ నాయకులు మనీష్ తదితరులు పాలుగొన్నారు
