
సంతాప సభలో పాల్గొన్న కాపు సంక్షే య శాఖ నాయకులు
జనం న్యూస్ జనవరి 31 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలం డి రావులపాలెం జనసేన నాయకుడు కాపు సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి నల్లా రెడ్డినాయుడు స్వర్గస్తులైన సందర్భంగా సంతాప సభ ఏర్పాటు చేసిన కే ఎస్ ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బసవా చినబాబు ,రాష్ట్ర అధ్యక్షులు పోలిశెట్టి బాబులు ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలూరి నారాయణస్వామి ,. గౌరవ అధ్యక్షులు. తిక్కా శేషుబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాలిదేవర సత్యనారాయణమూర్తి(బుల్లి )., గాలి దేవర నరసింహమూర్తి డి రావులపాలెం గ్రామ సర్పంచ్ కొల్లా సత్యనారాయణ (విప్లవం) అన్నంనీడి చినమాచరయ్యా (చిన్నబ్బులు) ,కొల్లా బాబ్జి , కుమారుడు నల్లా నాగార్జున , సోదరుడు నల్లా వెంకటేశ్వరరావు (కోమటి) బావమరిది పట్టేంబాబు , తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు