
జనం న్యూస్ : జనవరి 31 (రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్,యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా)
స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మార్కాపురం నందు తెలుగు భాష ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఒద్దుల వెంకట వీరారెడ్డి, ఎల్ ఎఫ్ ఎల్ హెడ్ మాస్టర్ విజయమ్మ గారి కుమారుడైన ఒద్దుల సుజిత్ రెడ్డి గ్రూప్ వన్ అధికారిగా ఎంపిక కావడం జరిగింది....రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్ వన్ ఫలితాలలో ప్రొహిభిషన్ అండ్ ఎక్సైజ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొహిభిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా ఎంపికైన ఒద్దుల సుజిత్ రెడ్డి ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది.