జనం న్యూస్ నందలూరుకడప
జిల్లా.స్వర్ణంద్రా మదర్ ల్యాండ్ విక్టరీ స్కౌట్ గ్రూప్ నందలూరు, వైస్సార్ కడప జిల్లా,వారి ఆధ్వర్యంలో 27 వ వార్షికోత్సవము సందర్భ మున రాజంపేట పార్లమెంట్ స్థాయిలో హై స్కూల్ విద్యార్ధిని - విద్యార్థులకు ఈ రోజు 31-01-2026 వ తేదీన ఉదయం 10-30 గంటలకు విస్ డమ్ స్కూల్ అరవపల్లి, నందలూరు సైన్స్ ఫెర్, పోటీలు నిర్వహించడఓ జరిగినది, 13 స్కూల్ లు పాల్గొన్నవి జ్ఞాపకార్థం క్రీ"శే" డాక్టర్ అరిగె సుబ్రహ్మణ్యం DEAN, AITS, రాజంపేట, నందలూరు,ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధి కంభం జితేంద్ర కుమార్, ఇంగ్లీష్ టీచర్, జడ్పీ హైస్కూల్,పివిజిపల్లి,పుల్లంపేట,జి. రాగ సుధా సైన్స్ టీచర్, జడ్పీ హై స్కూల్, నందలూరు. పి. మహేష్ జిల్లా కార్యదర్శి సిపిఐ, నందలూరు, ఓలిమి రాధ సి కరెస్పాండెంట్ విస్ డమ్ స్కూల్,యమ్. హర్ష. మేనేజర్,టాటా మోటార్ వెహికల్స్,రాజంపేట,క్రీడా,విద్యా ,మరియు సాంస్కృతిక మేనేజర్, విక్టరీ వేపగుంట సాంరాజ్, యమ్.అభిషిక్, కంప్యూటర్ సైన్స్, విభా ఎదురైడ్స్, ఎరిపాపయ పల్లి, నందలూరు. సహకరించిన ఉపాధ్యలు విష్ డమ్ స్కూల్. స్కౌట్ సభ్యులు:- కె.సౌందర్య రాజ్, సి. రూపేష్, ఆర్. జయకుమార్,యశ్వంత్, ఫణిత, ఇబ్రహీం, యుగంధర్, పూర్ణేశ్, రాఘవేంద్ర, పాల్గొన్నారు.