
జనం న్యూస్ ఫిబ్రవరి 1 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
డాక్టర్ బి.అర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం కాట్రేనికోన పంచాయితి పరిధిలో కొత్తపాలెం సత్తెమ్మతల్లి వారి 3 వ వార్షికోత్సవo సందర్బంగా అమ్మ వారిని దర్శించుకుని ప్రత్యక పూజలు చేసిన డాక్టర్ బి. అర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టిడిపి అధ్యక్షులు గుత్తుల సాయి .. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆక్వాబోర్డు డైరెక్టర్ విత్తనాల బుజ్జి, డాక్టర్ బి. అర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్సీ ఎస్టీ & మానిటరింగ్ కమిటీ సభ్యులు వెంట్రు సుధీర్, గెద్దనపల్లి సర్పంచ్ దంతులూరి సీతారామకృష్ణంరాజు,టిడిపి జిల్లా బిసి సెల్ అధికార ప్రతినిధి విత్తనాల వెంకటరమణ, కముజు లక్ష్మీరమణారావు, సుంకర బుజ్జి, సుంకర పవిత్ర , కడలి వెంకట సత్యనారాయణ, పాకలపాటి త్రినాధ్ వర్మ, ముత్యాల వరాహ నరసింహమూర్తి, మోటమర్రి సత్యనారాయణ, పెమ్మాడి ప్రసాద్ గుత్తుల సూరిబాబు, మట్టపర్తి సాయి, వాసంశెట్టి సుబ్రహ్మణ్యం ఎర్రం శెట్టి లక్ష్మణరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
