
జనం న్యూస్ ఫిబ్రవరి 1 ముమ్మిడివరం ప్రతినిధి
కాట్రేనికోన మండలం బిజెపి అధ్యక్షులు మట్ట శివకుమార్ ఆధ్వర్యంలో చెయ్యరు గ్రామంలో ఏర్పాటు చేసిన టీవీ స్క్రీన్‌పై ప్రత్యక్ష ప్రసారంగా వీక్షిస్తున్నారు బిజెపి జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ ముమ్మడివరం మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మట్ట సూరిబాబు పట్టుమట్ట సాయి అఖిల్, బందా సత్యనారాయణ మూర్తి , సుంకర నాగేశ్వరావు ,కొత్తలంక సురేష్, నంద్యాల రాజా , ఎం సాయిబాబా , మోహిత్, మట్ట సుబ్రహ్మణ్యం,బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఈ చారిత్రక బడ్జెట్ ప్రసంగాన్ని ఉత్సాహంగా, ఆసక్తిగా అనుసరిస్తున్నారు. వికసిత్ భారత్@2047 లక్ష్యానికి మరో ముఖ్యమైన అడుగుగా ఈ బడ్జెట్‌ను భావిస్తున్నారు.
