
(జనం న్యూస్ చంటి ఫిబ్రవరి 02)సిద్దిపేట జిల్లా, గజ్వేల్
:అంగడిపేట హనుమాన్ దేవాలయం వద్ద ప్రతి మంగళవారం నిర్వహించే పులిహోర పంపిణీ కార్యక్రమం రేపు ఘనంగా నిర్వహించనున్నారు.తేదీ: 03-02-2025 (మంగళవారం)సమయం: ఉదయం 9:30 గంటలకుస్థలం: అంగడిపేట హనుమాన్ మందిరం, గజ్వేల్ఈ కార్యక్రమానికి దాతలుగా శ్రీమతి & శ్రీ నాయిని సత్యలక్ష్మి – యాదగిరి దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు వ్యవహరిస్తున్నారు. వారి ఆధ్వర్యంలో భక్తులకు పులిహోర ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ పుణ్యకార్యాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు