Logo

జహీరాబాద్ నియోజకవర్గం రాయపల్లి డి గ్రామంలో స్కాట్ అగ్రి టెక్ ఫర్టిలైజర్స్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు.