
జనంన్యూస్. 05.సిరికొండ.శ్రీనివాస్ పటేల్.
నిజామాబాదు రురల్ సిరికొండ మండలం లొని న్యావనంది గ్రామంలో జీపీవో కార్యాలయం ప్రారంభించిన సిరికొండ తహసిల్దార్ రవీందర్ రావు. గ్రామ సర్పంచ్ మామిడికింది దీపా నరేందర్. ఉప సర్పంచ్ కర్రోల్ల గంగాధర్. ఏఎంసీ డైరెక్టర్ రిక్య ముత్తన్న. బుస జనార్ధన్.మరియు గ్రామ కమిటీ సభ్యులు పాల్గొన్నారు
