
జనం న్యూస్ 05 ఫిబ్రవరి
ప్రస్తుతం జాతీయ రహదారి రోడ్ నెంబర్ 65 పై CNG గ్యాస్ సరఫరా జహీరాబాద్ పట్టణంలో ఒక్క బంకు మాత్రమే ఉండడంతో గ్యాస్ వాహనదారులకు తీవ్ర ఇబ్బంది అవుతుంది కాబట్టి సీఎన్జీ గ్యాస్ బంకులు ఏర్పాటు చేయాలి అప్పుడే వాహనదారులకు సమయాన్ని వృధా కాకుండా ఆటో కార్ నడిపే డ్రైవర్లకు సంపద పెరిగే అవకాశం ఉంటుంది ఒక్క బంకు మాత్రమే ఉండడంతో గ్యాస్ సరఫరా సరిగా లేక కార్ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు గంటలసేపు వెయిట్ చేయడం జరుగుతుంది కాబట్టి CNG గ్యాస్ మరింతగా వాహనాలు పెరుగుతున్నాయి కాబట్టి ఇంకా రెండు మూడు గ్యాస్ పంపులు జహీరాబాద్ ప్రాంతంలో ఉండాల్సిందిగా ప్రజల అవసరాల మేరకు భవిష్య తలచన కొరకు దీనిపై దృష్టి సాధించాల్సిందిగా భారత్ పెట్రోలియం సీఎన్జీ గ్యాస్ ఉత్పత్తి చేయాల్సిందిగా ప్రజలకు అందుబాటులో ఉండే సిఎన్జి గ్యాస్‌ను రానున్న రోజుల్లో అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా ఆటో కార్మికులు కోరుతున్నారు