
జనంన్యూస్. 05.సిరికొండ.శ్రీనివాస్ పటేల్.
సిరికొండ మండలం నారాయణ పల్లి అటవీ ప్రాంతంలో అడవి పంది చనిపోయిన విషయం తెలుసుకొని రేంజ్ అధికారి కే నర్సింగరావు ఆధ్వర్యంలో పందికి పోస్టుమార్టం నిర్వహించి అందుకు బాధ్యుడైన దరకట్ల రవి నర్సింగ్ పల్లి వాస్తవుడుమీద వన్యప్రాణుల చట్టం 1972 ప్రకారం u/s 9. 39.50.51.54.57. r/w2(16) 2. 36 లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం కేసు నమోదు చేయడం అయినదాని అధికారులు తెలిపారు.
అటవీ జంతువుల వలన పంటలు నష్టపోతే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇస్తే నష్టపరిహారం అంచనా వేసి నష్టపరిహారం ఇప్పిస్తామని అధికారులు తెలిపారు.వన్య ప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత. తప్పు చేస్తే ఎవ్వరిని వదిలి పెట్టేది లేదని రేంజ్ అధికారి .కే నర్సింగరావు తెలిపారు.