
జనం న్యూస్: ఫిబ్రవరి 6 (రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా).
పంచాయితీ రాజ్ రిటైర్డ్ ఎస్ ఈ కల్లేపల్లి శ్రీనివాస్ ఇళ్లపై ఏకకాలంలో రైడ్స్ నిర్వహించిన ఏసిబి. భారీగా అవినీతి సొమ్ము గుర్తించిన అధికారులు. విశాఖ, విజయనగరం మరియు హైదరాబాద్ లో కూడా శ్రీనివాస్ ఇళ్లల్లో సోదాలు…3 ప్లాట్లు, 2 ఫ్లాట్ లు, సుమారు 19 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్, 62 లక్షల క్యాష్, రెండున్నర కేజీల బంగారం, 20 కేజీల వెండి, కార్లు బైక్ అక్రమ సంపాదన గా కలిగి ఉన్నట్లు గుర్తించిన అధికారులు.