
జనంన్యూస్. 07.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్.
నిజామాబాద్ 26 వ డివిజన్ కార్పొరేషణ్ కాంగ్రెస్ అభ్యర్థి సకినాల శివప్రసాద్ గడపగడపకు తిరుగుతు ప్రచారం నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అర్థం అయే విధంగా చెపుతూ ప్రజల్లో మ మీదా ఉన్నా మంచితనమే గెలిపిస్తాయని ధీమాతో ఉన్నారు. గతంలో తన తండ్రి అయిన సకినాల యాదన్న బిడ్డగా ఆయన ఆశీస్సులతో మీ ముందుకు వస్తున్న 24 గంటలు మీతోనే ఉంటూ మీ కష్టసుఖాలలో తోడవుతానని తమకు కాంగ్రెస్ లో పెద్దలతో ఉన్న పరిచయాలతో డివిజన్ ను అన్ని విధాల అభివృద్ధి చేస్తానని తాను స్థానికంగానే నివసించే అభ్యర్థి నాని మీ అమూల్యమైన ఓటు చేతు గుర్తుకు వేసి గెలిపించగలరని ఓటర్లను అభ్యర్థించారు.
