
జనం న్యూస్ ఫిబ్రవరి(7) సురేపల్లి జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో
ఉన్నటువంటి మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలను వేరే ప్రాంతానికి తరలించొద్దని శనివారం నాడు అఖిలపక్షం ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ తెలంగాణ మైనారిటీ సంక్షేమ సంఘం అసిస్టెంట్ సెక్రటరీ కయీమ్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మల్లెపాక సాయి బాబా, బిఆర్ఎస్ నాయకులు తడకమళ్ళ రవి యువకులు,వామపక్ష నాయకులు తదితరులు పాల్గొన్నారు.