
జనం న్యూస్ ఫిబ్రవరి 7 చిలిపి చెడు
మండల ప్రతినిధిమెదక్ జిల్లాచిలిపిచేడ్ మండల పరిధిలోని జగ్గంపేట గ్రామం లో మహిళా భావన్ నిర్మాణానికి స్థానిక సర్పంచ్ శ్రీమతి జానమొల్ల స్రవంతి రాం దాస్ గౌడ్ భూమిపూజ చేశారు సర్పంచ్ స్రవంతి మాట్లాడుతు భవన నిర్మాణానికి ఎంజిఎన్ఆర్ఇజిఎస్ నిధుల నుండి 10 లక్షలు మంజూరు అయిందని భవన నిర్మాణం పూర్తయితే ప్రతి నెల గ్రామం లో వున్న ఎస్ హెచ్ జి గ్రూప్సభ్యులకు మహిళా సంఘాల సభ్యుల లావాదేవీలు నిర్వహించుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు ఈ కార్యక్రమం లో వెలుగు గ్రామై ఖ్య సంఘము అధ్యక్షురాలు కోడిపిగంటి మమత,ఎర్రోళ్ల లక్ష్మి, మండల బి ఆర్ యస్ పార్టీ అధ్యక్షులు పట్లోళ్ల అశోక్ రెడ్డి, మాజీ సర్పంచ్ సికింద్రాపురం పోచయ్య, ఉప సర్పంచ్ బండల్ల లింగమయ్య, వార్డ్ సభ్యులు,మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, వివో ఏ మంగమ్మ, ఎస్ హెచ్ జిగ్రూప్ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు