
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 7 సెల్ 9550978955
ఈ రోజు (07/2/26 )పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడు గ్రామ నందు కొండవీడు ఫెస్ట్ లో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాలు మేరకు మరియు పల్నాడు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (దిశ) పర్యవేక్షణ లో చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ స్కీమ్ ప్రాజెక్టు మరియు క్యాంప్ టి ఐ స్వచ్ఛంద సంస్థలు వారి ఆధ్వర్యంలో ఎయిడ్స్ మరియు సుఖ వ్యాధులు మరియు నివారణ లో భాగం గా కండోమ్స్ అవగాహన కేంద్రం ను నిర్వహించటం జరిగింది ,ఈ కార్యక్రమంలో డియం & హెచ్ఓ బి రవి , డి ఐ ఓ డాక్టర్ డి హనుమ కూమర్, సిపియం షేక్ జానీ భాష పాల్గొన్నారు ఈ కార్యక్రమం ను డి ఆర్పి యం వాసుదేవ రావు క్యాంప్ పిఎం కె పవన్ కల్యాణ్,జోనల్ సూపర్వైజర్ బి నాగేశ్వరరావు క్లస్టర్ లింక్ వర్కర్స్ మరియు ఔట్ రీచ్ వర్కర్స్ పాల్గొని నిర్వహించారు