
జనంన్యూస్. 09.సిరికొండ.శ్రీనివాస్ పటేల్.
నిజామాబాదు రురల్ నియోజకవర్గం సిరికొండ మండలకేంద్రం లొని సర్పల్లి సర్పంచ్ మాలావత్ చందర్ నాయక్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించడం జరిగింది సెక్రెటరీ రాజు ఉపసర్పంచ్ కళ్యాణ్ వార్డ్ మెంబర్లు బగనా చందర్. రాజేందర్ పిట్ల.రాజేందర్ నడిపి.లింబన్న. బక్కన్న. కారబర్ శ్రీను గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
