
జనం న్యూస్ ఫీభ్రవరి 10 జగిత్యాల జిల్లా
బీర్ పూర్ మండలం లోని ప్రముఖ దేవలయం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయ హుండి లెక్కింపు లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం భీరుపూర్ గ్రామము & మండలం జగిత్యాల జిల్లా లో గల హుండీలు తేది 10-02-2026 మంగళవారం రోజున విప్పిలెక్కించగా మొత్తము ఆదాయము రూపాయలు 14,43,226 /- రాబడి వచ్చిన వివరాలు మరియు మిశ్రమ బంగారం 17 గ్రాములు , మిశ్రమ వెండి 01 కిలో 400 గ్రాములు , విదేశి నోట్స్ 12 రాబడినది. వివిధ వేలముల ద్వారా వచ్చిన రూపాయలు 24500=00 2026 శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి జాతరా సందర్బంగా మొత్తం రూపాయలు 2960330=00 రాబడినది.ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ , దేవాదాయశాఖ జగిత్యాల జిల్లా పరిశీలకులు ఎమ్. రాజమౌళి , దేవస్థానం రెనవేషన్ కమిటి చైర్మన్ సి హెచ్ శ్రీనివాస్ , కమిటి సభ్యులు వై రమేష్ , సిహెచ్ సత్యనారాయణ , గుమ్మడి రమేష్ , బీర్పూర్ గ్రామపంచాయతీ సభ్యులు కే మల్లేశం , భీర్పూర్ సర్పంచ్ హరీష్ , ఉప సర్పంచ్ జితేందర్ , కెడిసిసి మాజి జిల్లా మెంబర్ ముప్పాల రాంఛంధర్ రావు, మాజి ఎంపిపి మసర్తి రమేష్ , బీర్పూర్ మాజీ సర్పంచ్ శిల్ప రమేష్ , భీరుపూర్ పొలీస్ స్టేషన్ సిబ్బంది అశోక్ , శేఖర్ , భీరుపూర్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సిబ్బంది, దేవస్థానం అర్చకులు వొద్దిపర్తి పెద్ద సంతోష్ కుమార్ చార్యులు , చిన్న సంతోష్ కుమార్ చార్యులు మదుకుమార చార్యులు, తిరుమల సేవా గ్రూప్ కరీంనగర్ సభ్యులు, తుంగూర్ బీరుపూర్ సేవా గ్రూప్ సభ్యులు, దేవస్థానం సిబ్బంది భక్తులు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

