
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 11 సెల్ 9550978955
పల్నాడు జిల్లా నరసరావుపేట బీజేపీ పార్టీ కార్యాలయంలో జరిగిన పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ సమర్పణ దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న తదితరులు ఈ కార్యక్రమం లొ పాల్గొన్నారు జిల్లా అధ్యక్షులు శశి కుమార్ గారు. పల్నాడు జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు పల్లపు శివయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి గంటా విజయ భాస్కరరావు జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి లక్ష్మీ చారి . జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షురాలు గరికపాటి లక్ష్మీ రావు జిల్లా ఓబీసీ మోర్చా కార్యదర్శి కట్టు సాయిరాం జిల్లా ఓబీసీ మోర్చా మేకల యాదగిరి