
జనం న్యూస్ ఫిబ్రవరి 12 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
అనకాపల్లి విజయరామజుపేట లో వెలసిన మరిడి మాంబ అమ్మ వారి జాతర మహోత్సవ సందర్భంగా ఈరోజు ఉదయం అమ్మవారి దర్శనమునకు మాజీ పార్లమెంటు సభ్యులు డాక్టర్ సత్యవతి విష్ణుమూర్తి దంపతులకు మరిడిమాంబ కమిటీ సభ్యులు సాదరంగా ఆహ్వానించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం మండపంలో ఎంపీ దంపతులకు సాలువతో ఘన సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదములను అందజేశారు