
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 12 సెల్ 9550978955
పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం ఎడ్లపాడు గ్రామం రచ్చబండ సెంటర్ లో రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆదేశాలు మేరకు పలనాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశికుమార్ సూచనల మేరకు బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు తులాబందుల సత్యనారాయణ ఆధ్వర్యంలో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ సమర్పణ దివాస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి దాట్ల వెంకటేశ్వరరాజు మండల ఉపాధ్యక్షులు ఐలవరపు రామారావు మండల కార్యవర్గ సభ్యులు కొండ సాంబశివరావు దేసు సురేష్ ఉపాధ్యాయులు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు