Logo

జహీరాబాద్ నియోజకవర్గం మున్సిపాలిటీలో రెండవ వార్డ్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సానియా ఖదీర్ ఘన విజయం సాధించారు.