
జనం న్యూస్ ఫిబ్రవరి 17 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి
శాయంపేట మండలం భూపాలపల్లి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణా రెడ్డి వరంగల్ జిల్లా మాజీ జడ్పీ ఛైర్పర్సన్ భూపాలపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆదేశాల మేరకు శాయంపేట మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి, మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ జాతిపిత, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా మండల కేంద్రంలో కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు అనంతరం మీ పాలన సంక్షేమానికి చిరునామా....మీ సంతకం అభివృద్ధికి వీలునామా....మీ మాట విశ్వసనీయతకు బాట....మీ రూపం ప్రజల గుండెల్లో పదిలం....తెలంగాణలో ఇవాళ ఎవరిని కదిలించినా ఒకటే మాట – మళ్లీ కేసీఆరే రావాలితెలంగాణ ప్రజానీకానికి అసలైన ధీమా, సమర్థ నాయకత్వానికి చిరునామా....కేసిఆర్అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో మండల సోషల్ మీడియా కన్వీనర్ దాసి శ్రావణ్ కుమార్, యూత్ అధ్యక్షులు మారపల్లి మోహన్, కర్ర ఆదిరెడ్డి, రామ్ శెట్టి లక్ష్మారెడ్డి, మారపల్లి నందం, గ్రామశాఖ అధ్యక్షులు మేకల వెంకటేశ్వర్లు, గాదె రాజేందర్, చల్ల శ్రీనివాస్ రెడ్డి, పసుల ప్రవీణ్ కుమార్, సవాసి రమేష్, రాంపురి సంజీవరావు, నిట్టే చిలకయ్య, దూదిపాల తిరుపతిరెడ్డి, సూరం మాధవరెడ్డి, బత్తిని తిరుపతి, పెండెం శ్రీనివాస్, రాంపురి సతీష్, రాంపురి వినయ్, మైళ ఐలయ్య, రమణారెడ్డి పోతు, కొముల శివ, దైనంపల్లి కరుణ్ బాబు,జంగా సమ్మయ్య, బండ నారాయణరెడ్డి, పెద్దిరెడ్డి ఆదిరెడ్డి, పల్లెబోయిన రామరాజు, జిన్నా రాజేందర్, కొమ్మరాజు ప్రశాంత్ పెంబర్తి వినయ్, ఎస్.కె గౌస్, వైద్యుల సాంబరెడ్డి, కుతాటి రమేష్, రంగు మహేందర్, రాజ్ మహ్మద్, పొడిచెట్టి గణేష్, నాగరాజు, మారేపల్లి ప్రభాకర్, చెన్నబోయిన అజయ్, బొమ్మకంటి సాంబయ్య, భూషబోయిన సురేష్, బత్తిని నరేష్, గుండా మురళి, శివ, బొమ్మ కంటి రాజు, బొమ్మ కంటి శ్రీకాంత్, నిశాఖర్ తుడుం రాజు, గజ్జి రాజు, గజ్జి రమేష్, రామరాజు, పోతుగంటి సుభాష్, బండ రజనీకర్ రెడ్డి, గంగుల ఇంద్రసేనారెడ్డి, కోడిమల మహేందర్, రాంపురి వినయ్, గోగుల చందర్, గడ్డే రమేష్, ఇటుకాల పాపారావు, ముగ్ధం పాషా, బెజ్జంకి లింగమూర్తి, కొమ్ముల నాని, మోకిడ మహేందర్, గండి రాజయ్య,దూదిపాల జోగి రెడ్డి, అరిగిల్ల ప్రసాద్, ఉదరి మహేష్ , మోతే సమ్మయ్య, దూదిపాల కొమర రెడ్డి, కొమ్ముల సంతోష్, దూదిపాల రాజిరెడ్డి, వైద్యుల తిరుపతిరెడ్డి, అశోక్, ఇమ్మడిశెట్టి రవీందర్, కోగిల సదానందం, కోగిల రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు....