
జనం న్యూస్ 17-02-2026
మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు గారి జన్మదినం సందర్భంగా ఈ రోజు ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం గారి కార్యాలయంలో జన్మదిన కేక్ ను కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరిగింది,ఈ కార్యక్రమంలో శికారి గోపాల్, శివకుమార్,డి.మాణిక్ ప్రభు గౌడ్ ,,మొహమ్మద్ ఇమ్రాన్,, యస్.శ్రీనివాస్,ప్రేమ్ కుమార్,పెంటన్న, గఫార్, ,పవన్ రాథోడ్, మీతున్ రాథోడ్,మేఘనాథ్, దేవరాజ్,తదితరులు పాల్గొన్నారు
