
ఫిబ్రవరి 17 ముమ్మిడివరం ప్రతినిధిడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
ముమ్మిడివరం నియోజకవర్గం మురముళ్లలో ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు క్యాంపు కార్యాలయంలో రాజోలు నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ శ్రీమతి గొల్లపల్లి అమూల్య ఆధ్వర్యంలో నూతనముగా నియమితులైన రాజోలు నియోజకవర్గ నాలుగు మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ బి. అర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టిడిపి అధ్యక్షులు గుత్తుల సాయి ని మర్యాద పూర్వకముగా కలిసి దుశ్శలవాతో సన్మానించినారు.. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ముదునూరి చినబాబు రాజు, మామిడికుదురు మండల పార్టీ అధ్యక్షులు బోణం సత్యనాగేశ్వరరావు ( బాబు ), రాజోలు మండలపార్టీ అధ్యక్షులు అంచూరి సునీత పూరిషోత్తం, సఖినేటిపల్లి మండలపార్టీ అధ్యక్షులు తాడి సత్యనారాయణ, మల్కిపురం మండలపార్టీ అధ్యక్షులు అడబాల సాయిబాబా, డాక్టర్ బి. అర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టిడిపి ఉపాధ్యక్షులు మొల్లేటి శ్రీను, చుట్టుగుల్ల కిషోర్, విత్తనాల జానికిరామ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

