
జనం న్యూస్ : పెబ్బేరు ఫిబ్రవరి 18 బుధవారం
వనపర్తి డివిజన్ రిపోర్టర్ శివకుమార్ పెబ్బేరు మండలం పెబ్బేరు గ్రామం వనపర్తి జిల్లా కి 12 వ వార్డుకు సంబంధించిన కాంగ్రెస్ నాయకులు టిఆర్ఎస్ లో చేరడం జరిగింది ఇట్టి చేరిక పెబ్బేరు పట్టణ అధ్యక్షులు దిలీప్ కుమార్ రెడ్డి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వారి సమక్షంలో టిఆర్ఎస్ కండువా కప్పుకోవడం జరిగింది మాజీమంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినారు గ్యారెంటీలు చాలా వరకు పెండింగ్లో ఉంచిందని తెలియజేయడం జరిగింది.