
.జనం న్యూస్ ఫిబ్రవరి 19 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండల కేంద్రానికి చెందిన మెరుగుత్తి కిరణ్ ఇటీవల అనారోగ్యంతో మరణించగా విషయం తెలిసిన వెంటనే శాయంపేట గ్రామ సర్పంచ్ చింతల ఉమా రవిపాల్ వారి ఇంటికి వెళ్ళి అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అతని కుటుంబానికి దశదిన కార్యక్రమానికి 5000 వేల రూపాయలు కిరణ్ కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించారు కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేశారు సర్పంచ్ వెంట12 వార్డు సభ్యుడు దైనంపల్లి సుమన్ గట్టు శ్రీనివాస్ ఉన్నారు….