జనం న్యూస్ నందలూరు కడప జిల్లా.20-02-2026.
కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం, నందలూరు మండలం, కొత్త తిమ్మరాజు పల్లె గ్రామానికి చెందిన జనసైనికుడు యామన వెంకటేష్ నూతన గృహప్రవేశ కార్యక్రమంలో జనసేన నేత యల్లటూరు శ్రీనివాసరాజు శ్రీసత్యనారాయణ స్వామి వ్రతం పూజా కార్యక్రమంలో పాల్గొని వెంకటేశ్ దంప తులనుఆశీర్వదించారు.యల్లటూరు శ్రీనివాస రాజు కి ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా బాణసంచా కాల్చుతూ పూలతో ఘన స్వాగతం పలికిన గ్రామ ప్రజలు, యువకులు, మహిళలు.ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు రాజం పేట ఏఎంసీ డైరెక్టర్ భారతాల ప్రశాంత్ మరియు జన సైనికులు మిరియం నాని, యమన మల్లికార్జున, చుక్క గంగాధర్, చుక్క శ్రీనివాసులు, చుక్క హరిబాబు, చుక్క వెంక టయ్య, చుక్క, నందు, తాళ్ల పెంచలయ్య, పవన్ తది తరులు పాల్గొన్నారు


