
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 21 ఫిబ్రవరి ఆందోల్ నియోజకవర్గం లోని ఆందోల్ - జోగిపేట మున్సిపాలిటీ లోని 15వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త యూసుఫ్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ చనిపోయిన సమాచారం అందుకున్న తెలుసుకున్న రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి సోదరుడు జీషాన్ తో మాట్లాడారు. వారి కుటుంబానికి అండగా ఉంటామన్నారు.