
సర్పంచుల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు పునుగోటి కృష్ణారావు
కొడిమ్యాల మండల రిపోర్టర్ చింత శ్రీధర్ ఫిబ్రవరి 24 జగిత్యాల జిల్లా
కొడిమ్యాల మండలం లోని హి ఎస్మ్మత్ రావు పెట్ గ్రామపంచాయతీ పరిధిలో 2023 24 సంవత్సరం గాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో గ్రామంలో 15వ ఆర్థిక సంవత్సర నిధుల ద్వారా మంజూరు అయిన మహిళ రజక పద్మనాయక గౌడ ముదిరాజ్ విశ్వబ్రాహ్మణ నాయి బ్రాహ్మణ శాలివాహన అంగన్వాడి గ్రంథాలయం భవనాలు పూర్తిచేసి ఎంబి రికార్డ్ అయిన జగిత్యాల పంచాయతీరాజ్ ఇంజనీర్ కు ఏప్రిల్ నెలలో 2024 చెక్కులు ఇస్తే సబ్ ట్రెజరీ ఆఫీస్ జగిత్యాలలో జమ చేశారు అయినప్పటికీ ఇంతవరకు డబ్బులు ఖాతాలో జమ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు దాదాపు కోటి రూపాయల వరకు రావలసి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బిల్లుల నిధులు విడుదల చేయాలని మాజీ సర్పంచ్ కృష్ణారావు కోరారు