
జనంన్యూస్. 23.నిజామాబాదు.శ్రీనివాస్
పటేల్.నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ధర్పల్లి మండల కేంద్రంలో సేవాలాల్ మహారాజ్ జయంతి నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పాల్గొన్నారు వారితోపాటు నిజామాబాద్ గిరిజన ఆదివాసి చైర్మన్ యాదగిరి నాయక్ ఐడిఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్ మండల అధ్యక్షులు AIBSS జిల్లా అధ్యక్షులు బాబురావు నాయక్ మరియు ధర్పల్లి మండల తండా నాయక్ కార్బరి యువకులు నాయకులు అన్ని గ్రామాల ప్రజలు అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.