
జనం న్యూస్ ఫిబ్రవరి 25 ముమ్మిడివరం
రాష్ట్ర ముఖ్యమంత్రి అమరావతి సమీపంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ పార్కు పనులను బుధవారం పరిశీలిస్తున్న రాష్ట్ర ఆర్యవైశ్యుల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్ తో పాటు కార్పొరేషన్ డైరెక్టర్లు కంకటాల రామం,
కొత్త కొండబాబు తదితరులు