
జనం న్యూస్ 26 ఫిబ్రవరి
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గము, జహీరాబాద్ మండలం, హోతి (బి) గ్రామ పంచాయితీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ గౌరవనీయులు శ్రీ దాసరి మచ్చేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ అమరవీరుడు సిరిసిగా లక్ష్మణ్ యాదవ్ 16 వ వర్ధంతి సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని వారికి ఘన నివాళులు అర్పించి వారి తల్లిదండ్రులను మరియు కుటుంబ సభ్యులు సిరిసిగా జగన్ ,సిరిసిగా శ్రీనివాస్ లను సన్మానించిన ఉమ్మడి మెదక్ జిల్లా డిసిఎమ్మెస్ చైర్మన్ శ్రీ శివ కుమార్ ,మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ లు విజయ్ కుమార్ ,పెంటా రెడ్డి జహీరాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ ,మొగుడం పల్లి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంజీవ రెడ్డి , ఝరా సంగం మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకటేశం ,మాజీ కేతకి ఆలయ టెంపుల్ చైర్మన్ నర్సింహా గౌడ్ , సర్పంచులు గోవర్ధన్ రెడ్డి ,భీం రావ్ ,శ్రీనివాస్ ,అరుణ్ కుమార్ మాజీ సర్పంచులు ,జగదీశ్ ,చిన్న రెడ్డి ,ఈశ్వర్ రెడ్డి ,కరుణ్ రాజ్ ,మండల బిసి ,ఎస్టీ సెల్ అధ్యక్షులు అమీత్ కుమార్ ,హీరు రాథోడ్ హోతి బి గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పర్వేజ్ పటేల్ ,ఉప సర్పంచ్ నాగ లక్ష్మి విష్ణు , నాయకులు ప్రసాద్ ,రవి ,మహమూద్ సాబ్ ,ప్రభు ,ఖలీల్ ,సాలోమన్ ,కుమార్ ,రాజేందర్ ,చింటూ , రాజు , తదితరులు