
జనం న్యూస్ ఫిబ్రవరి 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం తెలంగాణ గ్రామీణ అభివృద్ధి సంస్థ రైతు వేదికలో నూతనంగా గెలిచినటువంటి గ్రామ వార్డ్ మెంబర్లకు శిక్షణ తరగతులు 24 ఫిబ్రవరి నుండి ఫిబ్రవరి 28 వరకు నిర్వహించారు శిక్షణలో సానిటేషన్ పారిశుద్ధ్యం నీటి సమస్యలు వివిధ సమస్యల గురించి వివరించారు ఇందులో భాగంగా ఎగ్జామినేషన్ నిర్వహించి మెంబర్లకు ధ్రువీకరణ పత్రములు సర్టిఫికెట్లు అందజేశారు ఈ కార్యక్రమంలో మండలం లోని పెద్దకోడే పాక గ్రామానికి చెందిన వార్డ్ మెంబర్స్ పైండ్ల సునీత కోత్వాలు రవళికకోకిలశంకర్
కుక్కల గణేష్ చంద రఘుపతి రేణికుoట్ల శివ సుమన్ మంద సదానందం నాగేల్లి కిషోర్ రేణికుoట్ల స్వాతి
కోకిల అరుణ మంద మౌనిక గోడిశాల లలిత తదితరులు పాల్గొన్నారు….