
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఫిబ్రవరి 28 సెల్ 9550978955
చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు ఒంగోలు పట్టణంలో వన్ టౌన్ లో విధులు నిర్వహిస్తున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ యేమినేని నాగరాజు కి జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో, ఒంగోలు వన్ టౌన్ పరిధిలో ప్రజల రక్షణ సేవలోనూ ,స్టేషన్కు వచ్చిన వారిని సమస్యలు తెలుసుకుంటూ వారికి అన్ని విధాలుగా సహాయపడుతూ, పట్టణంలో మంచి పేరు సంపాదించుకున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నాగరాజు కి శ్రీ సాయి భారత్ ప్రజా సేవా రక్ష ఉత్తమ జాతీయ సేవా పురస్కారమును ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పూసపాటి బాలాజీ అందజేశారు ఆయన మాట్లాడుతూ సమర్థవంతమైన అధికారులు పట్టణంలో ఉంటూ ప్రజలకు అన్ని రకాలుగా న్యాయ సేవలు రక్షణ సేవలు అందిస్తూ స్టేషన్ ను ఫ్రెండ్లీ పోలీస్ సింగుగా ముందుకు తీసుకెళ్తూ వచ్చిన వారికి తగిన న్యాయం చేస్తూ సజ్జనలకు సాధవుగాను అక్రమార్కులకు నరసింహ స్వామిగా కనిపిస్తూ ప్రజలకు ఎన్నో రకాల సేవలు చేస్తున్న నాగరాజు కి ఈ అవార్డు ఇవ్వటం గర్వంగా ఉందని ప్రశ్ని చైర్మన్ డాక్టర్ పూసపాటి బాలాజీ తెలియజేశారు, పోయిన సంవత్సరంలో కూడా ప్రకాశం జిల్లాలో పలువురు పోలీస్ అధికారులకు ట్రస్ట్ తరఫున పురస్కారాలు అందజేశామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ నగర కమిటీ అధ్యక్షులు కినెల శ్రీనివాసచారి, కార్యవర్గ సభ్యులు సప్తగిరి శేఖర్ బాబు, రామసుబ్బయ్య, గురుబ్రహ్మం, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు