
బిచ్కుంద మార్చి 4 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో ఇటీవల జరిగిన పురపాలక సంఘం ఎన్నికల్లో చైర్మన్ గా ఎన్నికైన శ్రీమతి సీమ షెట్కర్ కి మరియు వైస్ చైర్మన్ శ్రీమతి భాగ్యలక్ష్మి ప్రేమ్ కుమార్ కి బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ కె.అశోక్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి. వెంకటేశం మరియు కళాశాల సిబ్బంది తో కలిసి శుభాకాంక్షలు తెలిపి శాలువా తో సత్కరించడం జరిగింది
