
జనంన్యూస్. 06.సిరికొండ.శ్రీనివాస్ పటేల్.
నిజామాబాదు రురల్ సిరికొండ మండల కేంద్రం లొని తుంపల్లి గ్రామంలో గ్రామ పాలన అధికారి కార్యాలయాన్ని సిరికొండ తహసిల్దార్ రవీందర్ రావు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది తూంపల్లి గ్రామ పాలన అధికారి షేక్ సిజావుద్దీన్, ఇందులో పాల్గొన్నరు గ్రామ సర్పంచి జినుక రాజేందర్. ఉపసర్పంచి అయినాల శ్రీకాంత్ & కార్యవర్గం సెక్రెటరీ వివిధ గ్రామాల నుంచి వచ్చిన గ్రామ పాలన అధికారులు పాల్గొన్నారు.