
10వ తరగతి విద్యార్థిని,విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు పలికిన 9వ తరగతి విద్యార్థిని విద్యార్థులు,
ఉప ప్రధాన అధ్యాపకురాలు అంజన,
జనం న్యూస్,మార్చ్ 11,కంగ్టి
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం వీడ్కోలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు ఉపన్యాసాలు,ఆట పాటలతో స్థానికులకు మంత్రములు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాట్లాడుతూ " ఫేర్ వెల్ పార్టీ "ని "వీడ్కోలు పార్టీ"లేదా "వీడ్కోలు విందు"అని అంటారు. పాఠశాలలు, కళాశాలలు లేదా కార్యాలయాల్లో తోటి విద్యార్థులకు, స్నేహితులకు, ఉద్యోగులకు, గౌరవప్రదంగా వీడ్కోలు పలకడానికి ఈ వేడుకను నిర్వహిస్తారని అన్నారు.ఇది జ్ఞాపకాలను పంచుకొని శుభాకాంక్షలు తెలిపే సందర్భం అని అన్నారు.వీడ్కోలు పార్టీ,వీడ్కోలు ప్రసంగం, వీడ్కోలు విందు,మీ భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షిస్తున్నాము అని ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, అన్నారు.విద్యార్థినీ విద్యార్థులు మాట్లాడుతూ మేము అధ్యాపకులకు,నా తోటి విద్యార్థులకు నమస్కారం". పాఠశాలలో/గడిపిన మంచి రోజులను గుర్తుచేసుకోవడం ఆనందకరమని అన్నారు.మమ్మల్ని విద్యాబుద్ధులు అందించిన అధ్యాపకులకు కృతజ్ఞతలు తెలపడని వీడ్కోలు సమావేశం అని అన్నారు.అందరికీ ఉజ్వల భవిష్యత్తును ఆకాంక్షిస్తూ ముగించడం వీడ్కోలు సమావేశం ముఖ్య ఉద్దేశం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు, పాల్గొన్నారు.