
జనం న్యూస్ మార్చి 12 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన నిరుపేదలకు అందేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాందారి పేట మహిళ గ్రామ కమిటీని ఎన్నుకున్నారు
గ్రామ కమిటీ అధ్యక్షురాలుగా కోరే లలిత ఉపాధ్యక్షురాలు మిద్దెపాక మాధవి ప్రధాన కార్యదర్శి బడుగు సునీత
కోశాధికారి కూతురు నీలమ్మ వల్లెపు శిరీషను సహాయ కార్యదర్శిగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు పెద్ద కోడ పాక గ్రామ మాజీ సర్పంచ్ అబ్బు ప్రకాష్ రెడ్డి పరకాల వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ మారేపల్లి బుజ్జన్న రవీందర్ కుమారస్వామి నిమ్మల రమేష్ కొమ్ముల భాస్కర్ రవీందర్ ఉపసర్పంచ్ రావుల శ్రీను పైడి బడుగు అశోక్ కొమ్ముల విష్ణు తదితరులు పాల్గొన్నారు