
14 మార్చి జనం న్యూస్
శేరిలింగంపల్లి నియోజకవర్గం మసీద్ బండ లో సీనియర్ నాయకులు మారబోయిన అనిల్ కూమర్ యాదవ్ కొందరికి వారి ఆఫీస్ లో సి ఎం రిలీఫ్ ఫండ్ శెనివారం బాధిత కుటుంబానికి సీఎం సహనిధి చెక్కు అందజేశారు . తెలంగాణ రాష్ట్రంలో పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్య సాయం అందించడానికి సిఎం రిలీఫ్ ఫండ్ ఏర్పాటు చేయబడింది. ఈ నిధి నుండి రెండేళ్లలో 3,76,373 మంది లబ్ధిదారులకు రూ.1,685.79 కోట్ల సహాయం అందించబడింది. సిఎం రిలీఫ్ ఫండ్ ప్రయోజనాలు: పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్య సాయం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు సహాయం ఆరోగ్యశ్రీ పథకానికి అదనంగా పనిచేస్తుంది సిఎం రిలీఫ్ ఫండ్ కోసం ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు? తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు వార్షిక కుటుంబ ఆదాయం రూ.1.60 లక్షలు మించకుండా ఉండాలి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి మరిన్ని వివరాల కోసం సచివాలయంలోని సిఎంఆర్ఎఫ్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.ముఖ్యమంత్రి సహాయానిధి పేద ప్రజలకు అప్పనహస్తంగా నిలుస్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు నరబోయిన అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.