
జనం న్యూస్ మార్చి16
చిలిపి చెడు మండల ప్రతినిధిమెదక్ జిల్లాచిలప్ చెడ్ ఉగాది పండుగ రోజు అంతారం గ్రామంలో పెద్దమ్మ జాతర ఉత్సవాలకు రావాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డికి హైదరాబాద్ స్వగృహంలో అంతారం సర్పంచ్ పంబాల భాగ్యలక్ష్మి బురేష్, బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు సామ్యనాయక్ ఆధ్వర్యంలో ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కుమ్మరి యాదయ్య, మాజీ ఉపసర్పంచ్ నరహరి, పాపయ్య తదితరులు పాల్గొన్నారు.