
జనంన్యూస్. 16.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్.
నిజామాబాదు కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ , ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ & ఫామిలీ వెల్ఫేర్ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన డా|| కవితారెడ్డి ని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది.ఈ సన్మాన కార్యక్రమంలో రాష్ట్రనాయకులు జగడం సుమన్ , సీనియర్ కాంగ్రెస్ నాయకులు సంపత్ తదితర నాయకులు పాల్గొన్నారు.