
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి బి వీరేశం జనం న్యూస్ మార్చ్ 16. 03. 2026
ఈరోజు హైదరాబాద్ లో అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆల్క లాంబ తెలంగాణకు స్వాగతం పలికిన జహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుఅస్మా రాష్ట్రంలో పలు పార్టీ కారిక్రామలకు విచ్చేసిన స్థానిక సమస్యలపై చర్చించడం, మరియు కార్యకర్తలను ఉత్సాహపరచడం పార్టీ ఉనికిని మరింత బలోపేతం చేయడనికి విచ్చేసిన ఆల్క లాంబ స్వాగతం చేయడం జరిగింది.