జనం న్యూస్ 12 బుధవారం 2025 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి అన్నం ఆంజనేయులు : మెదక్ జిల్లా చేగుంట మండలం కర్ణంపల్లి సాయిబాబా ఆలయ వార్షికోత్సవంలో భాగంగా దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి తెలంగాణ ప్రజలు దుబ్బాక నియోజకవర్గం ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాను ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వడ్ల నవీన్ కుమార్ ఉప అధ్యక్షుడు మాసాయిపేట శ్రీనివాస్ జనరల్ సెక్రెటరీ కొండి శ్రీనివాస్ చేగుంట మండల ఓబీసీ మండల అధ్యక్షుడు అన్నం ఆంజనేయులు రాంపూర్ తాజా మాజీ సర్పంచ్ కాశ బోయిన భాస్కర్ సతీష్ శ్రీనివాస్ కర్ణంపల్లి గ్రామ అధ్యక్షుడు లింగం ఆలయ కమిటీ సభ్యులు పూజారి తదితరులు పాల్గొన్నారు