
జనం న్యూస్; 16 మార్చ్ సోమవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్;
సిద్దిపేటకు చెందిన డాక్టర్ నందిని సిద్ధారెడ్డి రచించిన అనిమేష కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించడం పట్ల సిద్ధిపేట జాతీయ సాహిత్య పరిషత్ కవులు ఐతా చంద్రయ్య, ఎన్నవెల్లి రాజమౌళి, ఉండ్రాళ్ళ రాజేశం, వరుకోలు లక్ష్మయ్య, బస్వ రాజ్ కుమార్, కోణం పర్శరాములు, గంగాపురం శ్రీనివాస్, అనిశెట్టి సతీష్ కుమార్, కాల్వ రాజయ్య, డాక్టర్ సుధాకర్, ఎడ్ల లక్ష్మి, అదిమూలం చిరంజీవి, నల్ల అశోక్, చీకోటి రాములు, ఉండ్రాళ్ళ తిరుపతి, రామానుజ, జగ్గారి నిర్మల, మచ్చ అనురాధ, బాలచంద్రం తదితరులు అభినందనలు తెలిపారు.