
జనం న్యూస్ మార్చ్ 18 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
జీవీఎంసీ కౌన్సిల్ ఐదు సంవత్సరాల పదవీకాలం ముగిసిన సందర్భంగా కార్పొరేటర్లకు సత్కార సమావేశం ఏర్పాటు చేసిన సభలో 84 వ వార్డు కార్పొరేటర్ చినతల్లి నీలబాబుకు మేయర్ పీలా శ్రీనివాసరావు కమిషనర్ కేతన్ కార్గే సమక్షంలో శాసనసభ్యులు వంశీకృష్ణ యాదవ్ శాలువాతో చిన్న తల్లి నీల బాబు దంపతులకు సత్కరించి మెమొంటోని బహుకరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మహిళా కార్పొరేటర్లు అధికారులు పాల్గొన్నారు.//