జనం న్యూస్ మధిర రూరల్ ఫిబ్రవరి12 దోర్నాల కృష్ణ : మధిర మండల పరిధిలోని దెందుకూరు ప్రాథమిక పాఠశాల ఎస్సీ కాలనీ దెందుకూరు గ్రామ వాస్తవ్యులు అమిరినేని. వెంకటనారాయణ వారి జ్ఞాపకార్ధం వారి మనుమడు కొల్లి. సందీప్ వారు 12000/- విలువ గల ఐరన్ బీరువా బహుకరించారు. ప్రాథమిక పాఠశాల ఎస్సీ కాలనీ కు బీరువా బహూకరించినందుకు .కొల్లి సందీప్ వారికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు. డిశ్యామలరావు పాఠశాల ఉపాధ్యాయులు జి సునీత బి నాగరాజు షేక్ మహమూద్. మరియు ఎస్సీ కాలనీ పెద్దలు ధన్యవాదములు తెలియ చేసినారు